అభినందన సభలో ధర్మాన అసహనం.. కార్యకర్తకు మంత్రి చెంప దెబ్బ..

Dharmana Prasada Rao: మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Update: 2022-04-16 10:52 GMT

అభినందన సభలో ధర్మాన అసహనం.. కార్యకర్తకు మంత్రి చెంప దెబ్బ..

Dharmana Prasada Rao: మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వాగత కార్యక్రమంలో ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ధర్మానకు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా సిక్కోలు నేతలు అభినందన సభ ఏర్పాటు చేశారు. సభాస్థలికి భారీ ర్యాలీతో వస్తున్న ధర్మానకు కరచాలనం చేయటానికి కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త.. ధర్మాన చేయిపట్టుకొని ఎప్పటికీ వదలక పోవడంతో మంత్రికి చిరెత్తుకొచ్చింది. దీంతో ఆ కార్యకర్తపై చేయిచేసుకున్నారు మంత్రి ధర్మాన. కార్యకర్తపై మంత్రి ఒక్కసారిగా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

Full View


Tags:    

Similar News