3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు తీర్పు.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే...
AP High Court: రైతులకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశం...
AP High Court: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తెలిపింది హైకోర్టు. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని.. రైతులకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. పిటిషన్ దారులకు ఒక్కొక్కరికి 50వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.