Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

Kodi Kathi Case: శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

Update: 2024-02-08 09:22 GMT

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడికి బెయిల్‌ లభించింది. శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది కోర్టు. 2018 అక్టోబర్ 25న జగన్‌పై కోడికత్తితో దాడి కేసులో శ్రీనివాస్ అరెస్టయ్యాడు.

Tags:    

Similar News