Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవిపై హై కోర్ట్ కీలక ఆదేశాలు

Mansas Trust Chairman: * ఈ కేసులో అన్ని స్టేలను తిరస్కరించిన హై కోర్ట్ * ప్రభుత్వం, సంచయిత, ఊర్మిళల స్టే పిటిషన్ల తిరస్కరణ

Update: 2021-08-11 10:06 GMT

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవిపై హై కోర్ట్ కీలక ఆదేశాలు

Mansas Trust Chairman: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవిపై హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశోక్ గజపతి రాజు నే ఛైర్మన్ గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అటు ప్రభుత్వం, ఇటు ఆనంద గజపతి వారసులు సంచయిత, ఊర్మిళల స్టే పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. 

Tags:    

Similar News