ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వూలు పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ

*గ్రూప్-1 లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు సరైన అభ్యర్థుల ఎంపికకై.. ఇంటర్వూలు పెడుతున్నట్టు తెలిపిన ఏపీ ప్రభుత్వం

Update: 2022-10-01 14:00 GMT

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వూలు పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ఉద్యోగాలకు గతంలో రద్దు చేసిన ఇంటర్వూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు సరైన అభ్యర్ధుల ఎంపిక కోసం ఇంటర్వూలు పెడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News