Jagan: బస్సుయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. చిన్నారితో అక్షరాభ్యాసం చేయించిన సీఎం జగన్
Jagan: నారాయణపురంలో కొనసాగుతున్న బస్సు యాత్ర
Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రచారంలో అభివాదం, స్పీచ్‌లతో బిజీగా ఉండే వైసీపీ బాస్ ఓ చిన్నారికి అక్షరాభ్యాసం చేయించారు. నారాయణపురంలో యాత్ర ప్రారంభించిన ఆయన ఓ చిన్నారితో పలకపై అక్షరాలు రాయించారు జగన్. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.