YS Jagan: సీఎం జగన్ కాలికి గాయం.. మణిపాల్ హాస్పిటల్‌కు...
YS Jagan: *వాపు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లిన జగన్ *పలు రకాల టెస్టులు చేసిన డాక్టర్లు
YS Jagan: సీఎం జగన్ మణిపాల్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలుకు గాయం కావడంతో.. తీవ్రమైన నొప్పితో ఆయన బాధ పడుతున్నారు. వాపు ఎక్కువ కావడంతో వైద్యుల సూచనతో పరీక్షల నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు.