Andhra Pradesh News: త్వరలో సీఎం జగన్ నూతన కార్యక్రమం..!

Jagananna ku Chebutaam: ఏపీ సీఎం జగన్ త్వరలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

Update: 2022-11-02 09:36 GMT

Andhra Pradesh News: త్వరలో సీఎం జగన్ నూతన కార్యక్రమం..!

Jagananna ku Chebutaam: ఏపీ సీఎం జగన్ త్వరలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్నకు చెబుదాం పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయనున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పథకాలు, ప్రభుత్వ పనితీరుపై స్వయంగా సీఎం జగనే పరిశీలించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహణపై సీఎం దృష్టి పెట్టారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News