ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..

Modi-Chandrababi: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Update: 2024-10-07 11:47 GMT

ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..

Modi-Chandrababi: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సోమవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించారు. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఆయన  ప్రత్యేక విమానంలో  హైద్రాబాద్ నుంచి దిల్లీకి చేరుకున్నారు.  

Tags:    

Similar News