CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన.. ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ

CM Jagan: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న కేబినెట్

Update: 2023-09-13 05:53 GMT

CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన.. ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ

CM Jagan: ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంకానుంది. కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు.

Tags:    

Similar News