రేపు ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
* గుంటూరు జిల్లా మంగళగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం
BRS Party Office: గుంటూరు జిల్లా మంగళగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేతులమీదుగా కార్యాలయం ప్రారంభం కానుంది. ఐదంస్తుల భవనంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.