Somu Veerraju: ఏపీలో రాహుల్ గాంధీకి పాదయాత్ర చేపట్టే అర్హత లేదు
Somu Veerraju: భద్రాద్రి రాముని గుడిని ఏపీలో లేకుండా చేసిన పాపం రాహుల్ గాంధీ దే
Somu Veerraju: ఏపీలో జోడోయాత్రను రాహుల్ గాంధీకి చేపట్టే అర్హత లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. దుమ్మగూడెం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు. భద్రాద్రి రాముని గుడిలో ఏపీలో లేకుండా చేసిన పాపం రాహుల్ గాంధీదేనని ఏపీ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.