AP Budget 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
AP Budget 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
AP Budget 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది- గవర్నర్
సాంఘిక, సమానత్వం కోసం మా ప్రభుత్వం పని చేస్తోంది- గవర్నర్
ఇచ్చిన హామీలను అమలు చేయడానికి త్రికరణ శుద్ధితో పనిచేశాం
రైతులు, యువత, నేత కార్మికులు ఆర్థికంగా లబ్ధిపొందారు- గవర్నర్
ఏపీలో మానవాభివృద్ధి సూచికలు పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం
మాది పేదల పక్షపాత ప్రభుత్వం- గవర్నర్
దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు- గవర్నర్
స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాం- గవర్నర్
పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం- గవర్నర్
మా ప్రభుత్వంలో పేదరికం 11.25 శాతం నుంచి 4.1శాతానికి తగ్గింది
నాడు-నేడు పథకంలో భాగంగా స్కూల్ మెయింటెన్స్ ఫండ్ అందిస్తున్నాం
విద్యారంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించాం- గవర్నర్
43.26 లక్షల మంది విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం- గవర్నర్
జగనన్న విద్యాదీవెన కింద రూ.11,901 కోట్లు- గవర్నర్
విద్యాకానుక కింద రూ.3367 కోట్లు ఖర్చు చేశాం- గవర్నర్
వైద్య ఆరోగ్య రంగంలో 53,126 మంది సిబ్బందిని నియమించాం- గవర్నర్
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కింద జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించాం- గవర్నర్
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కింద 3 కోట్ల మందికి ఓపీ సేవలు- గవర్నర్
వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం- గవర్నర్
రూ. 1208 కోట్లతో 700లకు పైగా అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చాం
వైఎస్‌ఆర్ ఆసరా కింద రోగులకు నెలకు రూ.5 వేలు- గవర్నర్