Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత కలకలం
Tirumala: ఇటీవల చిన్నారిని దాడి చంపేసిన ప్రాంతంలోనే చిరుత సంచారం
Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత కలకలం రేపుతోంది. ఇటీవల చిన్నారిని దాడి చంపేసిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోంది. తిరుమలలో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బోనులో బంధించారు. అయితే ట్రాప్ కెమెరాలో మరో చిరుత కనిపించడం టీటీడీ అధికారులను షాక్‌కు గురి చేసింది. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.