AP Budget 2024: పూర్తి స్థాయి బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు..
AP Budget 2024: సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
AP Budget 2024: ఏపీలో సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పూర్తి స్థాయి బడ్జెట్ పై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని కోరింది ఆర్థిక శాఖ.