తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం బాధాకరం- ఏపీ డిప్యూటీ సీఎం
Narayana Swamy: జల వివాదం ఇండియా- పాకిస్థా్న్ మధ్య వివాదంకాదు- నారాయణస్వామి
Narayana Swamy: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతాలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి సందర్శకులు తాకిడి పెరిగింది. అయితే పర్యాటకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపివేయడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించే పర్యాటకులు నిరాశకు లోనయ్యారు. కరోనా సృష్టించిన విలయంతో పర్యాటకులు లేక బోసిపోయిన సుందర ప్రదేశాలు పున: ప్రారంభం కావడంతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. తెలంగాణ జలపాతం బొగత గలగలమంటూ ఉరకలు వేస్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ కొత్తనీటితో నూతన కళ సంతరించుకుంది.