Palnadu: అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యం..

Palnadu: కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయని అనుమానం

Update: 2023-07-24 06:12 GMT

Palnadu: అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యం.. 

Palnadu: పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణా నదిలో పురాతన విగ్రహాల లభ్యమయ్యాయి. విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందుల రాతి విగ్రహాలను గుర్తించారు. కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయని అనుమానిస్తున్నారు. విగ్రహాలను చూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు.

Tags:    

Similar News