Nandyala: నంద్యాల బొమ్మలసత్రంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
Nandyala: అర్థరాత్రి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై దళితసంఘాల ఆగ్రహం
Nandyala: నంద్యాల బొమ్మలసత్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. అర్థరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.