Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహి

Ambati Rambabu: నైతిక విలువలులేని వారికి పుట్టగతులు ఉండవు

Update: 2023-03-15 04:36 GMT

Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహి

Ambati Rambabu: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో సభకు వచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి అంబటి.. కోటంరెడ్డి చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయపడుతున్నాడన్నారు. కోటంరెడ్డిని నమ్మక ద్రోహిగా అంబటి రాంబాబు అభివర్ణించారు.

Tags:    

Similar News