Vijaysai Reddy: అమరావతి అనేది అతిపెద్ద స్కామ్
Vijaysai Reddy: అమరావతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
Vijaysai Reddy: అమరావతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అమరావతి అనేది అతిపెద్ద స్కామని, షెల్ కంపెనీతో చంద్రబాబుకు ముట్టిన 118కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో భాగస్వామి సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడని విజయసాయిరెడ్డి వెల్లడించారు. CRDA ప్లానింగులో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.