చంద్రబాబు బాబు అరెస్ట్ తర్వాత దూకుడు పెంచిన వైసీపీ

AP News: వై నాట్ 175 లక్ష్యాన్ని సాధించడానికి స్ట్రాటజీ ఏంటి...?

Update: 2023-10-09 05:29 GMT

చంద్రబాబు బాబు అరెస్ట్ తర్వాత దూకుడు పెంచిన వైసీపీ

AP News: ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత వైఎస్‌ఆర్ సీపీ దూకుడు పెంచింది. తమ పార్టీ నేతలతో వరుస సమావేశాల్లో సీఎం జగన్ బిజీ బిజీగా ఉంటున్నారు. నేటి సమావేశంలో రానున్న ఎన్నికలకు వైసీపీ శంఖారావం పూరించనుంది.. అయితే నేటి ప్రజాప్రతినిధుల సభలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. వై నాట్ 175 లక్ష్యాన్ని సాధించడానికి జగన్ స్ట్రాటజీ ఏంటనే అంశాలపై వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

Tags:    

Similar News