Chandrababu: ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
Chandrababu: రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో..చంద్రబాబు రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఇష్యూలో సీఐడీ నిబంధనలు ఉల్లంఘించిందని పిటిషన్‌లో తెలిపారు. రేపు తమ వాదనలు వినటానికి అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.