CM Jagan: విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన
CM Jagan: విశాఖ నుండి పరిపాలన ప్రారంభిస్తాం
CM Jagan: ఎన్నికల ముందు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పారిపాలనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు చేయనున్నారు.