Adapa Seshu: ఏపీ ప్రజల్ని కించపరిచేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు

Adapa Seshu: మంత్రుల గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు

Update: 2023-04-17 06:42 GMT

Adapa Seshu: ఏపీ ప్రజల్ని కించపరిచేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు

Adapa Seshu: తెలంగాణ ప్రజలకు వైసీపీ మంత్రులు క్షమాపణ చెప్పాలన్న పవన్‌ వ్యాఖ్యలపై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు స్పందించారు. ఏపీ ప్రజలను కించపరిచేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడన్నారు. ఏపీ మంత్రులు తెలంగాణను, అక్కడి ప్రజలను ఏమీ అనలేదని... కేవలం హరీష్‌రావు చేసిన కామెంట్స్‌కి మాత్రమే బదులిచ్చారన్నారు. ఇక్కడ అభివృద్ధి గురించి హరీష్ మాట్లాడితే.. తెలంగాణలో పరిస్థితి గురించి మాట్లాడారన్నారు. రాజకీయ కక్షతో పవన్ ఏపీ మంత్రులపై బురద జల్లుతున్నారంటున్న అడపా శేషు.

Tags:    

Similar News