Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Chandrababu: తీర్పును రేపు వెల్లడించనున్న న్యాయమూర్తి

Update: 2023-09-11 13:02 GMT

Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Chandrababu: చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. తీర్పును రేపు వెల్లడించనున్నారు న్యాయమూర్తి. అటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిట్‌ వేసిన పిటిషన్‌పై కూడా వాదనలను రేపటికి వాయిదా వేసింది కోర్టు.

Tags:    

Similar News