Chandrababu: చంద్రబాబు స్కిల్స్ కేసులో కీలక మలుపు

Chandrababu: జనవరి 5న చంద్రకాంత్ స్టే్ట్‌మెంట్‌ ను రికార్డు చేయనున్న ఏసీబీ కోర్టు

Update: 2023-12-05 10:10 GMT

Chandrababu: చంద్రబాబు స్కిల్స్ కేసులో కీలక మలుపు

Chandrababu: చంద్రబాబు స్కిల్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను ఏసీబీ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అప్రూవల్‌గా మారుతున్నానని చంద్రకాంత్ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది కోర్టు... అయితే జనవరి 5న చంద్రకాంత్ స్టేట్మెంట్‌ను ఏసీబీ కోర్టు‌ రికార్డు చేయనుంది.

Tags:    

Similar News