Mahanandi: ఎట్టకేలకు బందీ అయిన ఎలుగుబంటి

Mahanandi: నాలుగురోజులుగా సంచరిస్తూ భయపెట్టిన ఎలుగుబంటి

Update: 2023-09-05 05:21 GMT

Mahanandi: ఎట్టకేలకు బందీ అయిన ఎలుగుబంటి

Mahanandi: మహానంది పరిసరాల్లో ఎలుగుబంటి బందీ అయింది. నాలుగురోజులుగా సంచరిస్తూ భయపెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు దొరికిపోయింది. నల్లమల అడవుల్లోంచి మహానంది పరిసరాల్లో సంచారిస్తూ భయాందోళనకు గురిచేసింది.

కంటపడిన ఎలుగుబంటిని భక్తులు వెంబడించడంతో పాడుబడిన ఇంట్లో దాక్కునేప్రయత్నంచేసింది. దీంతో బంధించిన ఎలుగు బంటిని.. దట్టమైన అడవుల్లో వదిలిపెట్టాలని అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దొరికిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News