Pub culture పెరగడానికి పెద్దలు కూడా ఒక కారణమా..?

Pub culture పెరగడానికి పెద్దలు కూడా ఒక కారణమా..?

Update: 2022-04-06 11:51 GMT

Pub culture పెరగడానికి పెద్దలు కూడా ఒక కారణమా..?

Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. పెళ్లిళ్లు సరైన సమయంలో చేసుకోవడం చేతకాదు. నాకు పెళ్ళికాలేదో అని ఒక పక్క మొరపెట్టుకోవడం. అన్ని మ్యారేజ్ బ్యూరోల్లో డబ్బు కట్టడం. కుదరలేదు అని వాపోవడం. వాళ్ళు కుదర్చలేదని ఆవేదన. వాళ్ళ మీద విసుగు, చికాకు, గొడవపడడం. ఎందుకండీ ఇదంతా...? అవసరమా...? వివాహాలు ఎందుకు కుదరవండి...? ఇప్పటి యువత కొన్ని విషయాలలో సర్దుకుపోవడం అనేది పక్కన పెట్టేసి, నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నాకు ఒక కొంప ఉంది అనుకుంటూ తమకు నచ్చిన వారిని ఎంచుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నచ్చిన వరుడో వదువో కావాలంటే బ్రహ్మగారు తనకుతానై మనల్ని అనుగ్రహించి సృష్టించాలి. నిజమే కదండీ...! మన తల్లితండ్రుల్ని కానీ, అమ్మమ్మ, తాతలను కానీ ఒకసారి అడిగి చూడండి. నీకు అన్ని విధాలా నచ్చిన భాగస్వామే దొరికారా అని: అది అసాధ్యమనే చెప్పాలి. ఇది ఇప్పటి యువతకి తెలియదు. ఏం చేస్తాం. కలియుగ లక్షణమనుకుని వదిలెయ్యాలి. పెళ్లి కాకుండా ఉండిపోవడం ఎన్నో అనర్ధాలకి దారి తీస్తుంది. ముందు ముందు అనుభవిస్తేనే తెలుస్తుంది. తస్ట్మాత్ జాగ్రత్త. ఎక్కడోఅక్కడ సర్దుకుపోయి వివాహం చేసుకోవడం అనేది ఉత్తమ లక్షణం. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.

Full View


Tags:    

Similar News