ఆయన మాటల మాంత్రికుడు తియ్యని మాటలతో ఐస్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. రెండుసార్లు ఓ సీనియర్ మంత్రిని ఓడించిన ఘనత ఆ మైనార్టీ ఎమ్మెల్యేది. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష ఎంపీని కలిసి రాష్ట్ర స్దాయిలో చర్చకు తెరలేపిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మరోసారి పాత డిమాండ్‌ను కొత్తగా వినిపిస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే మాటల వెనుక మర్మం ఏంటి? ముందు చూపుతోనే కొత్త జపం స్టార్ట్ చేశారనే ప్రచారంలో నిజమెంత? మంత్రి పదవి ఆశతోనే ఈ పల్లవి అందుకున్నారా? ఇందూరు పాలిటిక్స్‌లో ఆప్ ది రికార్డ్‌గా జరుగుతున్న చర్చేంటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..