తూర్పుగోదావరి జిల్లా సమీపంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సమీపంలో టోర్నడో కనువిందు చేసింది. న్యూ రాజీవ్ నగర్ ప్రాంతంలో భూమి మీద పెద్ద గాలి దుమారం టోర్నడోగా మారింది. పది రోజుల వ్యవధిలో రెండవ సారి కనిపించింది సుడిగుండం తరహాలో టొర్నెడో. టొర్నెడో ప్రభావంతో రొయ్యలు, చెరువు గట్లపై ఉన్న వలలు ఛిద్రం అయ్యాయి. తీరంలోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు.