Singer Malavika Gives Clarity: బాలు గారికి నావల్ల కరోనా నా .. ?

Update: 2020-08-20 11:29 GMT

Singer Malavika Gives Clarity : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారు. కొన్నిరోజులుగా వెంటిలేటర్ మీద ఉన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది. తాజాగా ఆసువాత్రి విడుదల చేసిన బులిటిన్ లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని వివరించింది. 

Full View


Tags:    

Similar News