Jonnalagadda Jyothi: ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నారా?

Jonnalagadda Jyothi: ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరపాటే...

Update: 2022-03-05 08:25 GMT

Jonnalagadda Jyothi: ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నారా?

Jonnalagadda Jyothi: ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరపాటే. ఐశ్వర్యం అంటే శాంతి. ఐశ్వర్యం అంటే డబ్బు ఉండటమే కాదు, డబ్బు నిలబడడం కూడా. ఐశ్వర్యం అంటే నాలుగు వేళ్ళు మూడు పూట్ల నోట్లోకి వెళ్లడం. ఐశ్వర్యం అంటే తన తల్లితండ్రుల దగ్గిర ఉండి రోజు వారిని కళ్లారా చూసుకోవడం. ఐశ్వర్యం అంటే ఇంట్లో కలతలు లేకుండా ఏ పొరపధ్యాలు లేకుండా రోజు గడవడం. ఐశ్వర్యం అంటే పాలు నీళ్లలా భార్యాభర్తలు పిల్లలతో సహా కలిసి జీవించడం. 

ఐశ్వర్యం అంటే రోజు మనవారితో కలిసి భోజనం చెయ్యడం. ఐశ్వర్యం అంటే మనింటికి నిత్యం అతిధులు వస్తూ వారికి చక్కగా భోజనం వడ్డించడం. వేదపండితుల చేత ఆశీర్వచనం తీసుకోవడం. ఇవన్నీ ఏ ఒక్కరోజో జరగడం కాదు. ఐశ్వర్యమంటే ఇది మనింట్లో నిత్యం జరుగుతూనే ఉండాలి. ఇవన్నీ నిలబడాలంటే నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో ఈ ఒక్క పూజ చేస్తే చాలు. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు చెప్పే ఈ చిన్ని చిట్కాని పాటించండి. అదేదో వారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View


Tags:    

Similar News