Jonnalagadda Jyothi: నా జీవిత భాగస్వామిని నేనే ఎంచుకుంటా..
Jonnalagadda Jyothi: భాగస్వామిని నేనే ఎంచుకుంటా. నా ఇష్టం. మా బ్రతుకులు మేము బ్రతుకుతాం.
Jonnalagadda Jyothi: భాగస్వామిని నేనే ఎంచుకుంటా. నా ఇష్టం. మా బ్రతుకులు మేము బ్రతుకుతాం. మీరెవరు నా ఆలోచనలకి అడ్డురావడానికి? అంటున్నారు ఇప్పటి యువత. ఎంత మారిపోయిందండి ఈ దేశం. మన సనాతనధర్మంలో కట్టు, బొట్టుని చూసి ఇతర దేశాలు నేర్చుకుంటుంటే మనం ఇలా తల్లితండ్రుల్ని ఎదిరించి ఎవరికి ఇష్టమొచ్చిన వివాహాలు వారు చేసుకుంటున్నారు. కులం, మతం భేదం మరచిపోయాం. ఆకర్షణకి పరుగులు తీస్తున్నారు ఇప్పటి యువత. తొందరబడి వివాహం చేసుకోవడం మరునాడు పెట్ట. బేడా సర్దుకుని ఇంటికి రావడం.
అసలు కొన్ని వివాహాలు తల్లితండ్రుల ఏడుపులతో మొదలవుతున్నాయి. మరి వివాహాలు సక్రమంగా సజావుగా సాగుతాయా? కాదనే చెప్పాలి. జీవితంలో అతి ముఖ్యమైన మలుపు వివాహం. మన వివాహవేదం ఎంత కట్టుదిట్టం చేసిందో వివాహవేదం చదివితే అర్ధమవుతుంది. ఇలాంటివి పిల్లలకి తెలియచేసే నాధుడే కనపబడట్లేదు ఈరోజుల్లో. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఎం చెబుతారో వారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.