విధి చాలా బలీయమైంది. ఈ మాట చెప్పడానికి, వినడానికి వేదాంతంలాగా అనిపిస్తుందేమో కానీ నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఇద్దరు నేతలు గెలుపు కంటే కూడా ఒకరి ఓటమి కోసం ఒకరు కష్టపడ్డారు. రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ పథకరచనలో మునిగితేలారు. ఆ ప్రయాణంలో అనూహ్యంగా ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత కాలం గిర్రున తిరిగింది. తీరా చూస్తే ఆ ఇద్దరు నేతలు ఒకే సభలో సభ్యులయ్యారు. వింతైన, విచిత్రమైన పరిస్థితి అనుకుంటున్నారు కదూ.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..