జంట విడిపోవడానికి ఇది కూడా ఒక కారణమా...? ఇందుకే సర్దుకుపోయే లక్షణం లోపించిందా....?
Divorce: ఇప్పటికీ మన అమ్మ నాన్నల్ని చూస్తూనే ఉంటాం. అస్తమానూ ఎదో ఒక పని చెయ్యడమే కాదు, పనిని వెతుక్కుంటారు...
Divorce: ఇప్పటికీ మన అమ్మ నాన్నల్ని చూస్తూనే ఉంటాం. అస్తమానూ ఎదో ఒక పని చెయ్యడమే కాదు, పనిని వెతుక్కుంటారు. కారణం శరీరానికి కొంత శ్రమ అవసరం. అలాగే ఇతరులమీద ఆధారపడటం వారికి ససేమిరా ఇష్టం లేదు గనక. మరి ఈరోజుల్లో పిల్లలకి ఏమైంది? పెద్దలు చెప్పకపోవడం ఒక కారణమా? అయితే నిజమే అని చెప్పాలి. పిల్లలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ పెద్దలు పిల్లలకి పని చెప్పడానికి భయపడుతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంట్లో పని నేర్చుకుంటేనే కదా రేపు పెళ్లి అయిన తరువాత సంసారం కూడా సజావుగా సాగేది? ఆ ఊసే కనపడట్లేదు.
పెద్దలుగా ఒక పని చెప్పడం, దాన్ని శ్రద్ధగా ఆచరింపచెయ్యడం పెద్దలుగా మన కర్తవ్యం. ఎందుచేతనో ఈ విషయం పెద్దలు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. శారీరక శ్రమ, కాయకష్టం లేకపోతే ఊబకాయం రావడం తప్పితే ఒరిగేది ఏమి లేదు. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.