నా జీవిత భాగస్వామి నా ఇష్టం...! ఇక జరిగేది ఇదే...?
నా జీవిత భాగస్వామి నా ఇష్టం...! ఇక జరిగేది ఇదే...?
మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే పిల్లలకి జీవిత భాగస్వామిని ఎంచడం తండ్రుల కర్తవ్యం అని వివాహవేదమే కాదు మన శాస్త్రం నిక్కచ్చిగా చెప్పింది. ఎవరి జీవిత భాగస్వామిని వారు ఎంచుకోవడంవల్ల కలిగే నష్టాలు అన్ని ఇన్ని కాదు. వారి జీవితం నాశనమవడమే కాదు, తమ తల్లితండ్రుల జీవితాలు, తమ అత్తమామల జీవితాలు, తమ కుటుంబాలు నాశనమైపోతాయి.
ఒక్క తప్పు చాలు. ఎందుకంటె వివాహమంటే నూరేళ్ళ జీవితం. పుట్టిన తరువాత 25 ఏళ్ళు అసలు జీవితమే తెలియదు. అలాంటిది జీవితం తెలిసీ తెలియగానే తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇకముందు కనీసంలో కనీసం 50 సంవత్సరాలు వ్యర్ధమే కదా. అందుకే మన శాస్త్రాన్ని నమ్మాలి. తెలిసినంత మటుకు పాటించి తీరాలి. అప్పుడే అందరి జీవితాలు సక్రమంగా సాగుతాయి. ఒక మంచి మెరుగైన జీవితం ఏర్పడుతుంది. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం.