స్వామిగౌడ్ సహనం కోల్పోయి స్వరం మార్చారు. ఇన్నాళ్లు దాచుకున్న అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. సొంత పార్టీని టార్గెట్ చేస్తూ గులాబీని తాకేలా పరోక్షంగా మాట్లాడారు? విపక్ష నేతతో కలసి పంచుకున్న వేదికపైనే కులరక్కసి అంటూ చిచ్చు రేపారు? ఇదంతా దేనికి సంకేతం. తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారా? అధినేతకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? విధేయతే కనిపించే గులాబీ పార్టీలో ధిక్కారస్వరాన్ని హైకమాండ్ ఎలా తీసుకోబోతోంది?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..