మీ పిల్లలు వ్యసనాలకు అలవాటుపడ్డారా? అయితే ఈ వీడియో లో చెప్పిన విధంగా చెయ్యండి

Jonnalagadda Jyothi: ఏ మనిషైనా దుర్వ్యసనాలకు లోనైతే జీవితంలో బాగుపడలేదు. వ్యసనాలకు లోనైయినవాళ్లు ఈ కాలంలోనే కాదు, పూర్వము ఉన్నారు.

Update: 2022-03-09 11:46 GMT

మీ పిల్లలు వ్యసనాలకు అలవాటుపడ్డారా? అయితే ఈ వీడియో లో చెప్పిన విధంగా చెయ్యండి

Jonnalagadda Jyothi: ఏ మనిషైనా దుర్వ్యసనాలకు లోనైతే జీవితంలో బాగుపడలేదు. వ్యసనాలకు లోనైయినవాళ్లు ఈ కాలంలోనే కాదు, పూర్వము ఉన్నారు. అందులో అజామీళోపాఖ్యానం ఒకటి. మీరు పురాణాలలో వినే ఉంటారు. పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచిన తరువాత వాళ్ళు వ్యసనాలకు లోనైతే తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ వివాహ వేదిక గత 23 సంవత్సరాలుగా నడుపుతున్నప్పుడు మేము తెలుసుకున్న అనుభవాలు అనేకం. ఇలాంటి వ్యసనాలకు మీ పిల్లలని బానిసలు కాకుండా చెయ్యడానికి ఒక చిన్న మంత్రం ఉన్నది. కాకపోతే అతి శ్రద్ధగా పఠించవలసిన మంత్రం. భక్తి, విశ్వాసం ఇంకా నమ్మకం ప్రధానం. ఇలా చేసి చుడండి. త్వరలో మీకు మంచి శుభం కలుగుతుంది. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View


Tags:    

Similar News