ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య ఈ మూడు విషయాలు భర్తతో చెప్పదు

Jonnalagadda Jyothi: ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా పురుషాహంకారం ఉండేది.

Update: 2022-03-07 10:44 GMT

Jonnalagadda Jyothi: ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య ఈ మూడు విషయాలు భర్తతో చెప్పదు

Jonnalagadda Jyothi: ఒక పది సంవత్సరాల క్రితం వరకు కూడా పురుషాహంకారం ఉండేది. అది ఇప్పటికీ కొంతమంది తండ్రుల్లో చూస్తూ ఉంటాం. కానీ సాఫ్ట్వేర్ రంగం బలపడిన తరువాత స్త్రీలు కూడా ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి మంచి మంచి జీతాలు తెచ్చుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా పురుషాహంకారం ఉందంటే మాత్రం నమ్మలేము. ఇది నిజం. కానీ మన సనాతనధర్మం ప్రకారం వివాహం జరిగిన తరువాత కూడా, స్త్రీలు ఎంత సంపాదిస్తున్నా కూడా . అలాగే కొడుకు ఆపదలో ఉంటే తల్లి అనే ఒకేఒక్క మాట 'నా ఆయుష్షు కూడా నువ్వు పోసుకుని బ్రతకాలి నాన్నా అని'. అందుకు మనం స్త్రీ జాతికి చేతులెత్తి నమస్కారించాలి అనేది. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం. అలాగే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View


Tags:    

Similar News