గ్రహ దోషాల వల్ల వివాహం ఆలస్యమవుతోందా? అయితే ఈ విధంగా చెయ్యండి
Jyothi Matrimony: పిల్లలకి ఒక వయసు వచ్చిన తరువాత ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై తల్లితండ్రులు తమ పిల్లలకి వివాహం చేద్దామనుకుంటారు.
Jyothi Matrimony: పిల్లలకి ఒక వయసు వచ్చిన తరువాత ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై తల్లితండ్రులు తమ పిల్లలకి వివాహం చేద్దామనుకుంటారు. జాతక దోషాల వల్ల కావచ్చు, ఇతరత్రా కారణాల చేత కావచ్చు, అనుకున్నంత త్వరగా వివాహం కుదరకపోవడం పెద్దలకి ఒక పెద్ద సమస్యే. పెళ్లిళ్లు కుదరడానికి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం శూన్యం. కుదరకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఇవన్నీ నివృత్తి కావటానికి అనేక మార్గాలు మన శాస్త్రాలు శూచించాయి అలాగే మన పెద్దలు ఆచరింపచేశారు, చేస్తున్నారు కూడా. అందులో ఒక భాగమే ఇప్పుడు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు వివరించబోతున్నారు. వారి మాటల్లోనే విందాం. ఇక శుభవార్తకొస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.