Pre-Wedding Shoot శాస్త్ర సమ్మతమేనా..?
Pre-Wedding Shoot: ఇదివరకటి రోజుల్లో అసలు పెళ్లిచూపులు ఉండేవి కాదు...
Pre-Wedding Shoot: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇదివరకటి రోజుల్లో అసలు పెళ్లిచూపులు ఉండేవి కాదు. పెళ్లిపీటలమీద తెఱసెల్లా తీస్తేనే ఒకరినొకరు చూసుకోవడం. పోనీ కాలం మారింది అనుకుందాం. పెళ్లిచూపులు జరుగుతున్నాయి. అయిన దగ్గిరనుంచి ఇద్దరు బండ్ల మీద తిరగడం. రకరకాల భంగిమలు ఇచ్చుకుంటూ ఫోటో షూట్ లు చెయ్యడం. ఇదే కాకుండా సినిమాలకి షికార్లకి తిరగడం.
ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం. తీరా కొన్ని రోజులు గడిచాక పెళ్ళికి ముందు నాకు ఈ అమ్మాయి నచ్చలేదు లేదా నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అని పెళ్లి Cancel చేసుకోవడం. ఏం జరుగుతోంది ఈరోజుల్లో. అసలు ఇదంతా అవసరమా...? ఇక ముందు ఆ జంటకి ఎంతో జీవితం ఉందే. పెళ్లి అయ్యాక కూడా ఇవన్నీ సాగించవచ్చు కదా...! కానీ ఇంత తొందరగపడడం దేనికి...? అంతే తొందరగా పెళ్లి ఒద్దు అనుకోవడం ఏంటి..? విడ్డూరం కదూ...! మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.