సహజీవనమే విశృంఖలతకి దారితీస్తుందా?

సహజీవనమే విశృంఖలతకి దారితీస్తుందా?

Update: 2022-03-21 11:10 GMT

సహజీవనమే విశృంఖలతకి దారితీస్తుందా? 

Jonnalagadda Jyothi: ఈరోజుల్లో అతిముఖ్యమైన సమస్య సహజీవనం, ఆ తరువాత పెళ్లి. ఆ తరువాత పెళ్లి అవుతుందో లేదో భగవంతుడికి ఎరుక. కానీ విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఒకానొక సంస్కృతి. మనవాళ్ళు బాగా ఆకళింపు చేసుకున్న ఒక గొప్ప సంస్కృతి. ఇప్పటి యువతకి వివాహం మీద ఒక అవగాహన లేదు. అంతకంటే పిల్లలకి నచ్చచెప్పే నైతిక బాధ్యత తల్లితండ్రులకి అంతకంటే తెలియదు. ఇక సమాజం ఎలా బాగుపడుతుంది? నా వివాహం నా ఇష్టం. పెద్దల ప్రమేయం ఉండకూడదు. తీరా చేసుకున్నాక దురదృష్టవశాత్తు ఏదైనా అపశ్రుతి జరిగితే మళ్ళీ పెద్దలదే బాధ్యత. పిల్లల విషయంలో ఒక వయసు ఒచ్చేంత వరకు ఎన్నో బాధ్యతలు స్వీకరించి అల్లారుముద్దుగా పెంచుతారు? ఎక్కడైనా దారి తప్పుతారేమో అని, మరి వివాహం విషయంలో ఎందుకీ అజాగ్రత్త. ముందే జాగ్రత్త పడొచ్చుగా? ఎవరిలో ఉంది లోపం? ఎవరు దీనికి బాధ్యులు? శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం? ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View


Tags:    

Similar News