Marriage: కన్యాదానం ప్రమాణాలకే పరిమితమా...?
Marriage: ఇక అసలు విషయానికి వస్తే వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి...
Marriage: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన క్రతువుల్లో కన్యాదానం ఒకటి. వరుడు ఎన్నో ప్రమాణాలు చేస్తాడు. ఆ ప్రమాణాలేంటో చెప్పమని పెళ్లిపెద్దలు అస్సలు అడగరు.
బ్రహ్మగార్లు అసలే చెప్పరు. ఒకవేళ చెప్పినా అర్ధం చేసుకునే ఓపిక వధూవరులిద్దరికి లేదు. మనం ఇద్దరిమధ్య ఏదైనా ఒక విషయంమీద చర్చకి వచ్చినప్పుడు నన్ను నమ్ము, ఇది జరిగి తీరుతుంది. నేను నీకు సహాయం చేస్తాను అని అంటూఉండడం చూసాం. కానీ వివాహమనేది ముక్కోటి దేవతల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా జరుగుతుంది. అక్కడ కూడా వరుడు ప్రమాణాలు చేస్తాడు. కానీ జీవితంలో ఏ విధంగా ఆ ప్రమాణాల్ని నిలబెట్టుకుంటున్నారు?
కొంతమంది పురుష పుంగవులు అయితే వివాహం జరిగిన వెంటనే ఎన్నో ఆంక్షలు పెట్టి పుట్టింటికి తరిమేస్తున్నారు. గొడవ పడుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. సర్దుకుపోయే గుణం ఈమధ్య కాలంలో ఎవ్వరికి ఉండట్లేదు. ముఖ్యంగా Software రంగం బలపడిన తరువాత. తస్మాత్ జాగ్రత్త. ఒక బంగారపు వస్తువు మన బీరువాలో ఎలా అయితే భద్రపరుస్తామో అదే విధంగా జీవిత భాగస్వామిని కూడా అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే మన వివాహవేదం చెప్తోంది. ఇక మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా విందాం.