నిర్లక్ష్యపు డ్రైవింగ్‌: ట్విట్టర్‌లో వీడియో షేర్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

Update: 2020-11-11 07:43 GMT

వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఎక్కవ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. దీనికి ఉదాహరణగా రాజేంద్రనగర్‌లో ఓ ద్విచక్రవాహనదారుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనను ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ నడుపుతున్నాడంటూ వీడియో ద్వారా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.

Full View


Tags:    

Similar News