Marriage: మీ జీవిత భాగస్వామిని ఇలా ఎంచుకోండి...!
Marriage: ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటి చాలామంది యువత వివాహము అంటే ఒక బరువనుకుంటున్నారు...
Marriage: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటి చాలామంది యువత వివాహము అంటే ఒక బరువనుకుంటున్నారు. కొంతమంది యువతయితే తమ స్నేహితులు చెప్పే కష్టాలు విని అరెరే...పెళ్లి చేసుకుంటే ఇలాంటి కష్టాలుంటాయా..? అన్నట్టుగా ఆలోచనలు పెంచుకుని ఇక పెళ్లి చేసుకుంటే జీవితంలో ఇంకేమి అనుభవించలేనేమో అని భయపడి అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇలాంటి కష్టాలు నేను పడవలసిన అవసరం లేదు కదా... అని అసలు పెళ్లి ఒద్దు అనుకుంటున్న యువత సమాజంలో చాలామందే ఉన్నారు.
ఇలా జీవితాలు పాడుచేసుకుని కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం సత్యం. జీవితంలో మధురానుభూతులు మనం పొందగలిగేది ఒక జీవిత భాగస్వామితో మాత్రమే. మన అమ్మ నాన్న మనకి తోడుగా ఎక్కువ కాలం ఉండరు. అలాగే మన తోబుట్టువులు కూడా వారి వివాహం అయిన తరువాత ఎవరికివారే అయిపోతారు. కానీ మరి నీకు తోడు ఎలా...? నీకు కూడా వృద్దాప్యం వస్తుంది కదా...! అది కాలగమనంలో వచ్చి తీరుతుంది. ఇది నిజం. మరి శేష జీవితం గడపడానికి ఒక తోడు కావాలి కదా...! ఒక పురుషుడికైనా స్త్రీకైనా. అందుకనే ఇలాంటి విషయాల్లోమటుకు తప్పుడుమాటలు వినకూడదు. విన్నాకూడా పట్టించుకోకూడదు. తస్మాత్ జాగ్రత్త. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం.