సంతానం లేకపోవటానికి కారణాలు ఇవేనా...? పరిష్కారం కూడా వినండి...!
Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి.
Jyothi Matrimony: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే వివాహం అయిన వెంటనే నూతన వధూవరులని మన పెద్దలు శ్రీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు లేదా సుపుత్రా ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ అదేమీ దౌర్భాగ్యమో కానీ కొంతమంది ఇలాంటి ఆశీర్వచనానికి అడ్డుపడి ఇప్పుడే ఎందుకులే పిల్లలు...? కొన్నాళ్ళు enjoy చెయ్యనీ వాళ్ళని అని అంటారు. మరి ఆ ఆశీర్వచనం ఏమైనట్టు...? కొన్నాళ్ళు enjoy చేసిన తరువాత పిల్లలు పుట్టకపోతే ఇక తరువాత వాళ్లకి ఆ దేవుడే దిక్కు. గుళ్ళు గోపురాలు తిరగడం. వారి దగ్గిరకి వీరి దగ్గిరకి వెళ్లి మోరపెట్టుకోవడం.
ఇది అవసరమా.? ఇదే కాదండోయ్ ఇంకా చాలా కారణాలున్నాయి సంతానం కలగకపోవడానికి. పెద్దల ఆశీర్వచనాలు చాలామటుకు తొందరగా ఫలితాన్నిస్తాయి. అందుకే కొన్ని సందర్భాలలో వారి మాటని తీసెయ్యకూడదు. ఇది ఇప్పటి యువతికి తెలియదు. కానీ పెద్దలు ఏం చేస్తున్నారు...? వారైనా చెప్పాలి కదా? అంతేలెండి...వారికే తెలియనప్పుడు ఇంకేం చెప్తారు. అందుకే మన పురాణ గ్రంధాలు చదివితే అసలు ఇలాంటి విషయాలు చాలా సులువుగా పట్టుకోవచ్చు. కానీ చెప్పే పెద్దలు లేరు. వినే పిల్లలు అంతకంటే లేరు. ఏం చేస్తాం. ఎవరి ఖర్మ వారు అనుభవించాల్సిందే కదా.! ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి ద్వారా విందాం.