Marriage: వివాహాలు ఆలస్యమవడానికి తలితండ్రులే కారణమా?

Marriage:పిల్లల వివాహం విషయంలో తల్లితండ్రుల్లో స్వార్ధం అంకురించిందా?

Update: 2022-03-19 07:53 GMT

Marriage: వివాహాలు ఆలస్యమవడానికి తలితండ్రులే కారణమా?

Marriage: పిల్లల వివాహం విషయంలో తల్లితండ్రుల్లో స్వార్ధం అంకురించిందా? మరి 22 సంవత్సరాలకి జరగవలసిన పెళ్లి 40 ఏళ్ళు గడిచినా వివాహం ఎందుకు కావట్లేదు? వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు వివాహాలు చేసుకుని కాపురాలు ఎంత సజావుగా చేసుకుంటున్నారో వారికి తెలియదా? Technolgoy అభివృద్ధి చెందింది, Social Media పుణ్యమా అంటూ ఇప్పటి యువత ఎంతో ముందంజ వేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రవచనకర్తలు కూడా వివాహం ఆవశ్యకత గురించి తమ ప్రసంగాలలో వివరించించారు కూడా. ఇప్పటికి వివాహ ఆవకాశ్యకత గురించి చెప్పేవారు ఉన్నారు. వింటున్నారు కూడా. మరి వివాహం చేసుకోవాలన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు? దీనికి ఎవరు కారణం? పరోక్షంగా తల్లితండ్రులు కారణమవుతున్నారా? లేక యువతనే ఆసక్తి చూపించట్లేదా? అయితే ఈ విషయాలు మనం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.


Full View


Tags:    

Similar News