కడప జిల్లాలో టీడీపీ నేతలు సైలంటయ్యారా ఎన్నికలకు ముందు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదా? అవుననే అంటున్నారు తమ్ముళ్లు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఢీ అంటే ఢీ అన్నట్లు ఉండాలని అధినేత చెబుతున్నా ఎన్నికల తరువాత ఎవరికి వారుగా సర్దుకున్నట్లు కనిపిస్తుంది. రెండు, మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు తప్పిస్తే ఇతర నేతలంతా తమ పని తాము చెక్కబెట్టుకుంటూ, పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. మరోవైపు మూడు రాజధానుల అంశంపై కూడా ఒకరిద్దరు మినహా ఎవరూ నోరు మెదపడం లేదు. దీంతో పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్ధితి అయోమయంగా మారిందన్న టాక్ ఆఫ్ ద రికార్డుగా వినిపిస్తోంది.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..