APSRTC MD Transferred: ఎపీఎస్ ఆర్టీసీ ఎండీ బదిలీ (వీడియో)
APSRTC MD Transferred: ఎపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ను ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గా బదిలీ చేశారు. అయన స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబును ఆర్టీసీ ఎండీ గా నియమించారు.
ఎపీఎస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయన స్థానంలో రవాణా శాఖ కార్యదర్శి కృష్ణబాబును నియమించింది.