Alternative app for Zoom: జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్.. కాకినాడ కుర్రోడి ప్రతిభ! (వీడియో)
Alternative app for Zoom: కాకినాడకు చెందిన వంశీ కుమార్ జూమ్ యాప్ కు ప్రత్యామ్నాయ యాప్ ను తయారు చేశారు. ee యాప్ అందరినీ ఆకట్టుకుంటోంది.
చైనా యాప్ ల పై వస్తున్న ఆరోపణల నేపధ్యంలో దేశీయ యాప్ ల వైపు నెటిజన్లు చూస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా భారత్ లో తయారైన యాప్ లు కూడా ఇతర దేశాల యాప్ లతో పోటీ పడుతున్నాయి. ఈ కోవలోనే జూమ్ యాప్ కు ప్రత్యామ్నాయంగా కాకినాడ యువకుడు వంశీ కుమార్ విడుదల చేసిన లిబిరో యాప్ అందరి ప్రశంశలు పొందడమే కాకుండా.. వంశీ ప్రతిభకు పట్టం కట్టింది. ఆ విశేషాలు చూడండి..